
పారిస్: ఇంధన ధరల పెంపును వ్యతిరేకిస్తూ ఫ్రాన్స్‌లో కొద్దిరోజులుగా జరుగుతున్న నిరసనల్లో 400 మంది గాయపడగా, ఒకరు మృతి చెందారు. గాయపడినవారిలో 28 మంది పోలీసులు ఉన్నారు. శనివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా సుమారు 2 వేల ప్రాంతాల్లో జరిగిన ఆందోళనల్లో 3 లక్షల మంది పాల్గొన్నట్లు మీడియా తెలిపింది. ఆదివారం నిరసనల్ని మరింత ఉధృతం చేయాలని కొన్ని సంస్థలు పిలుపునిచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment