‘క్వీన్ ’కు 65 ఏళ్లు | Queen Elizabeth marks 65 years on Britain's throne | Sakshi
Sakshi News home page

‘క్వీన్ ’కు 65 ఏళ్లు

Published Tue, Feb 7 2017 2:05 AM | Last Updated on Tue, Sep 5 2017 3:03 AM

‘క్వీన్ ’కు 65 ఏళ్లు

‘క్వీన్ ’కు 65 ఏళ్లు

లండన్ : ఇటీవలే 90 వసంతాలు పూర్తిచేసుకున్న బ్రిటన్  రాణి ఎలిజబెత్‌.. సోమవారం రాణిగా 65 ఏళ్లు (సఫైర్‌ జూబ్లీ) పూర్తి చేసుకున్నారు. దీంతో ఆమె ఎక్కువకాలం సింహాసనాన్ని అధిరోహించిన బ్రిటన్  రాజ వంశస్తురాలిగా నిలిచారు. ఈ సందర్భంగా శాండ్రింగ్‌హామ్‌ ఎస్టేట్‌లో జరిగిన ప్రైవేటు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాణి నీలిరంగు (సఫైర్‌) దుస్తులు, ఆభరణాలు ధరించిన చిత్రాన్ని బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ విడుదల చేసింది. క్వీన్  ఎలిజబెత్‌ తండ్రి జార్జ్–5 వర్థంతి కూడా సోమవారమే కావటం విశేషం.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement