ఫెరారీ.. రేటు వింటే పరారీ.. | record for the most expensive Ferrari | Sakshi
Sakshi News home page

ఫెరారీ.. రేటు వింటే పరారీ..

Published Mon, Jul 21 2014 12:05 AM | Last Updated on Sat, Sep 2 2017 10:36 AM

ఫెరారీ.. రేటు వింటే పరారీ..

ఫెరారీ.. రేటు వింటే పరారీ..

ఇది 1965లో తయారైన ఫెరారీ 275 జీటీబీ/సీ మోడల్ కారు. దీనితో కలుపుకుంటే.. ప్రస్తుతం ఇలాంటివి మూడు మాత్రమే ఉన్నాయి. ఇప్పటి తరం కార్లకు ఏమాత్రం తీసిపోని దీని లుక్ చూశారా.. తక్కువ బరువుండే అల్యూమినియంతో తయారుచేసిన ఈ కారు అత్యధిక వేగం గంటకు 273 కిలోమీటర్లు.

వచ్చే నెల 15న అమెరికాలోని మాంటెరేలో దీన్ని వేలం వేయనున్నారు. కనీసం రూ.206 కోట్లు పలుకుతుందని అంచనా. తద్వారా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫెరారీగా రికార్డు సృష్టిస్తుందని చెబుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement