జెట్‌లకే జేజమ్మ | Stealth jets and hypersonic spaceplanes | Sakshi
Sakshi News home page

జెట్‌లకే జేజమ్మ

Published Mon, Apr 20 2015 8:24 AM | Last Updated on Sun, Sep 3 2017 12:32 AM

జెట్‌లకే జేజమ్మ

జెట్‌లకే జేజమ్మ

సునామీ కన్నా వేగం.. కళ్లు మిరిమిట్లుగొలిపే రూపం.. అంచనాలకు అందని ప్రత్యేకతలు ఈ హైపర్‌సోనిక్ విమానం సొంతం. స్టార్ వార్స్ అనే డిజైనర్ సంస్థకు చెందిన స్టీఫెన్ చాంగ్ ఈ విమానం డిజైన్ రూపొందించాడు. 250 నుంచి 300 మంది ప్రయాణికులు ప్రయాణించే వీలుండే దీనికి పైలట్ ఉండడట.. కింది నుంచే దిశానిర్దేశం చేస్తారట.. అంతేకాదు గాలి వేగం, అక్కడి ఉష్ణోగ్రతలను ఇట్టే పసిగట్టి ప్రమాదాల బారిన పడకుండా ముందే హెచ్చరించే వ్యవస్థ కూడా ఇందులో ఉంటుందట..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement