సరిహద్దుల్లో బాంబు పేలుడు : 20 మంది మృతి | Syria: Car bomb explodes near Syria-Turkey border crossing killing rebel fighters | Sakshi
Sakshi News home page

సరిహద్దుల్లో బాంబు పేలుడు : 20 మంది మృతి

Published Fri, Oct 14 2016 7:22 AM | Last Updated on Tue, Nov 6 2018 8:59 PM

సరిహద్దుల్లో బాంబు పేలుడు : 20 మంది మృతి - Sakshi

సరిహద్దుల్లో బాంబు పేలుడు : 20 మంది మృతి

డెమాస్కస్: సిరియా - టర్కీ సరిహద్దుల్లోని బద్ అల్ సలమ చెక్ పాయింట్ వద్ద కారు బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 20 మంది మరణించారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో అత్యధికులు సిరియా తిరుగుబాటుదారులని ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement