బాలికను గాల్లోకెగరేసిన సుడిగాలి | Tornado picks up child in China | Sakshi
Sakshi News home page

బాలికను గాల్లోకెగరేసిన సుడిగాలి

Published Sun, Apr 24 2016 8:41 AM | Last Updated on Sun, Sep 3 2017 10:39 PM

బాలికను గాల్లోకెగరేసిన సుడిగాలి

బాలికను గాల్లోకెగరేసిన సుడిగాలి

చైనాలోని గాజౌ కౌంటీలోని యువాన్‌క్వాన్ టౌన్ ఎలిమెంటరీ స్కూల్‌లో ఆ రోజు స్పోర్ట్స్ డే. పిల్లలందరూ గ్రౌండ్‌లోకి వచ్చారు. అకస్మాత్తుగా గాలిదుమారం. పెనుగాలులు సుడులు తిరుగుతూ వచ్చేశాయి. టోర్నడో(పెద్ద సుడిగాలి) అని గ్రహించిన టీచర్లు అప్రమత్తమయ్యారు. పిల్లలందరూ నేలపై పడుకోవాలని అరిచారు.

లీజియాకీ కాస్త లేట్ అయింది.. అంతే.. టోర్నడో ఆ బాలికను గాలిలోకి విసిరికొట్టింది. అయితే.. టోర్నడో ప్రభావం వెంటనే తగ్గిపోవడంతో లీజియాకీ ప్రాణాలు దక్కాయి. స్వల్ప గాయాలతో ఆమె బయటపడింది. ఈ వారం మొదట్లో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement