కూలిన విమానం : ముగ్గురు మృతి | TROOPERS: Bodies of 3 men killed in Southeast Alaska plane crash recovered | Sakshi
Sakshi News home page

కూలిన విమానం : ముగ్గురు మృతి

Published Sun, Apr 10 2016 12:04 PM | Last Updated on Sun, Sep 3 2017 9:38 PM

కూలిన విమానం : ముగ్గురు మృతి

కూలిన విమానం : ముగ్గురు మృతి

అలస్కా : అలస్కాలో శుక్రవారం కుప్పకూలిన విమానాన్ని ఆగ్నేయ ప్రాంతంలో గుర్తించినట్లు ఉన్నతాధికారి శనివారం వెల్లడించారు. విమానంలోని ముగ్గురు మరణించారని చెప్పారు. మృతులు డేవిడ్ గాలా (60),  గ్రేగ్ స్కెఫ్ (61), థామస్ (57) మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ ముగ్గురిది వార్నెంజల్ అని తెలిపారు. ఆ మృతదేహాలను స్వస్థలానికి తరలిస్తున్నట్లు తెలిపారు. ఈవిమానం శుక్రవారం కూలి పోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement