నా ఫౌండేషన్‌ రద్దు చేస్తున్నా: ట్రంప్‌ | Trump announces plan to close foundation | Sakshi
Sakshi News home page

నా ఫౌండేషన్‌ రద్దు చేస్తున్నా: ట్రంప్‌

Published Mon, Dec 26 2016 7:19 AM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM

నా ఫౌండేషన్‌ రద్దు చేస్తున్నా: ట్రంప్‌ - Sakshi

నా ఫౌండేషన్‌ రద్దు చేస్తున్నా: ట్రంప్‌

వెస్ట్‌ పామ్‌ బీచ్‌: తన చారిటబుల్‌ ఫౌండేషన్‌ను రద్దు చేస్తున్నట్లు అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదివారం వెల్లడించారు. వచ్చే నెలలో పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నందున వివాదాలను తొలగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. దశాబ్దాలుగా ఈ ఫౌండేషన్‌ డబ్బులు నూటికి నూరుశాతం సేవ కోసమే వెచ్చిస్తున్నామని పేర్కొన్నారు. కాగా, ఈ ఫౌండేషన్‌ ట్రంప్‌కు అనుకూలంగా ప్రచారం చేసేందుకు నిధులు ఖర్చు చేసిందన్న ఆరోపణలపై న్యూయార్క్‌ ఏజీ కార్యాలయం విచారణ చేపట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement