బాబీ, నిక్కీలను అవమానించిన ట్రంప్ | Trump insulted the Babi and Nikki | Sakshi
Sakshi News home page

బాబీ, నిక్కీలను అవమానించిన ట్రంప్

Published Wed, Oct 26 2016 2:33 AM | Last Updated on Thu, Apr 4 2019 5:04 PM

బాబీ, నిక్కీలను అవమానించిన ట్రంప్ - Sakshi

బాబీ, నిక్కీలను అవమానించిన ట్రంప్

న్యూయార్క్/వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ల తరఫున పోటీ చేస్తున్న ట్రంప్ చేతిలో ఇద్దరు భారతీయ అమెరికన్ గవర్నర్లు, ఒక భారత సంతతి విలేకరి కూడా అవమానానికి గురయ్యారు. న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనం ద్వారా ఈ విషయం తెలిసింది.

ట్రంప్ అవమానించిన  వ్యక్తులు, స్థలాలతో కూడిన 281 పేర్లను  న్యూయార్క్ టైమ్స్ అందులో పేర్కొంది. ఆ కథనం ప్రకారం ‘లూసియానా మాజీ గవర్నర్ బాబీ జిందాల్ పనికిమాలిన వ్యక్తి. దక్షిణ కరోలినా గవర్నర్ నిక్కీ హేలీ ప్రజలను ఇబ్బంది పెట్టారు. సీబీఎస్ న్యూస్‌కు చెందిన సోపన్ దేబ్ అసత్య వార్తలు రాస్తున్నారు. ఆయనను ఉద్యోగం నుంచి తొలగించాలి’ అని ట్రంప్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement