వాషింగ్టన్ ప్రైమరీ విజేతగా భారత అమెరికన్ | washington open primary winner indian american pramila jayapal | Sakshi
Sakshi News home page

వాషింగ్టన్ ప్రైమరీ విజేతగా భారత అమెరికన్

Published Fri, Aug 5 2016 3:36 AM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM

వాషింగ్టన్ ప్రైమరీ విజేతగా భారత అమెరికన్

వాషింగ్టన్ ప్రైమరీ విజేతగా భారత అమెరికన్

 వాషింగ్టన్: వాషింగ్టన్ ఓపెన్ కాంగ్రెషనల్ ప్రైమరీలో ఇండియన్ అమెరికన్ ప్రమీలా జయపాల్ విజయం సాధించారు. నవంబర్‌లో జరిగే సాధారణ ఎన్నికల్లోనూ గెలిస్తే ఆమె అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సభ్యురాలు అవుతారు.

చెన్నైలో జన్మించిన ప్రమీల.. ఇండోనేసియా, సింగపూర్‌లలో పెరిగారు. 1982లో అమెరికాలో స్థిరపడ్డారు. ప్రమీల కాకుండా మరో ముగ్గురు భారత అమెరికన్లకు (అమీ బెరా, రాజ కృష్ణమూర్తి, ఖన్నా) హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు ఎంపికయ్యే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement