![ఈ నగరానికి ఏమైంది? - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/41456081427_625x300.jpg.webp?itok=D0DsQh_m)
ఈ నగరానికి ఏమైంది?
పొగమంచుకు సిటీ కనిపించకపోవడం కాదు.. కాలుష్యం ఎఫెక్ట్. చైనాలోని టియాన్‌జిన్ నగరం పరిస్థితి ఇదీ.. ఈ చిత్రాన్ని జాంగ్‌లీ అనే ఫొటోగ్రాఫర్ తీశారు. వరల్డ్ ప్రెస్ ఫొటో పురస్కారాల్లో ‘సమకాలీన అంశాలు’ విభాగంలో ఈ చిత్రం మొదటి బహుమతిని గెలుచుకుంది.