అప్పుడే తెల్లారిందా.. | Wildlife photographer of the Year -2014 | Sakshi
Sakshi News home page

అప్పుడే తెల్లారిందా..

Published Sun, Aug 24 2014 2:26 AM | Last Updated on Sat, Sep 2 2017 12:20 PM

అప్పుడే  తెల్లారిందా..

అప్పుడే తెల్లారిందా..

దీని బద్దకం చూశారా.. అచ్చం మనలాగే.. తెల్లారే లేవడానికి తెగ ఇబ్బంది పడుతున్నట్లు.. కెన్యాలోని మాసాయ్ మారా జాతీయ రిజర్వు పార్కులో ఈ బద్దకిష్టి సివంగి చిత్రాన్ని జర్మనీకి చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ స్టీఫెన్ ట్యూంగ్లెర్ తీశారు.

నేషనల్ హిస్టరీ మ్యూజి యంతో కలిసి బీబీసీ వారు నిర్వహిస్తున్న వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ -2014లో పీపుల్స్ చాయిస్ అవార్డు కోసం పోటీ పడే ఫొటోల తుది జాబితాకు ఈ చిత్రమూ ఎంపికైంది. ఆన్‌లైన్ ఓటింగ్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. డ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement