
కొడితే బాల్ బద్దలవ్వాల్సిందే..
ఇంత పెద్ద గోల్ఫ్ క్లబ్‌తో బాల్‌ను కొడితే ఇంకేమైనా ఉందా.. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన గోల్ఫ్ క్లబ్(ఉపయోగించదగినది). దీని పొడవు 14 అడుగుల 5 అంగుళాలు. దీంతో బాల్‌ను కొడితే 542 అడుగుల దూరం వెళ్తుందట. దీన్ని తయారుచేసింది ఈయనే.. పేరు కార్‌స్టెన్ మాస్(49). డెన్మార్క్‌లో ఉంటారు.