
సాక్షి, జగిత్యాల : జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ జంటను బెదిరించిన ముగ్గురు యువకులు యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత యువతి కుటుంబసభ్యులకు జరిగిన దారుణాన్ని వివరించడంతో వారు యువకులకు దేహశుద్ధి చేశారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది.
Comments
Please login to add a commentAdd a comment