
అవార్డు పొందిన డాక్టర్ జ్యోతి అబ్బార్
కర్నూలు సిటీ: భారత రసాయశాస్త్ర కౌన్సిల్ కర్నూలు నగరానికి చెందిన డాక్టర్ జ్యోతి అబ్బార్‌కు ప్రముఖ రసాయనశాస్త్రవేత్త డాక్టర్ అర్నికర్ అవార్డు అందజేసింది. అగ్రాలోని 36వ భారత రసాయశాస్త్ర కౌన్సిల్ దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన యువ శాస్త్రవేత్తలకు ఈ అవార్డును అందజేస్తారు. పంజాబ్ యూనివర్సిటీలో భౌతిక రసాయశాస్త్రంలో పరిశోధన పత్రాలను అందజేయడంతోనే యువశాస్త్ర వేత్తగా గుర్తించి, అవార్డును అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment