ప్రేమకు సరికొత్త నిర్వచనం! | A new definition of love! | Sakshi
Sakshi News home page

ప్రేమకు సరికొత్త నిర్వచనం!

Published Sat, Jul 5 2014 1:14 AM | Last Updated on Sat, Sep 2 2017 9:48 AM

ప్రేమకు సరికొత్త నిర్వచనం!

ప్రేమకు సరికొత్త నిర్వచనం!

 ‘యస్' అనే పదాన్ని అందరూ కామన్‌గా వాడుతుంటాం. ఆ వాడుక పదాన్నే టైటిల్‌గా చేసుకుని శ్రేయాస్ మీడియా సమర్పణలో దేవాస్ ఎంటర్‌టైన్‌మెంట్, హ్యాపీ సినిమాస్‌పై శ్రీనివాస్, శ్యామ్ ఓ చిత్రం నిర్మిస్తున్నారు. రజనీ తనయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అభిరామ్, శృతిరాజ్ జంటగా నటిస్తున్నారు. ఇటీవలే టాకీపార్ట్ పూర్తయ్యింది. బ్యాంకాక్‌లో పాటలు చిత్రీకరించాలనుకుంటున్నారు.

‘‘అస భ్యతకు తావు లేకుండా కుటుంబసమేతంగా చూడదగ్గ విధంగా ఈ చిత్రం ఉంటుంది’’ అని ఈ సందర్భంగా దర్శకుడు చెప్పారు. నిర్మాతలు మాట్లాడుతూ -‘‘యువతరం ప్రేమకు సరికొత్త నిర్వచనం చెప్పే సినిమా ఇది. లక్ష్మీ శ్రీనివాస్ సమకూర్చిన బాణీలు, హరీశ్ కెమెరా పనితనం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణలవుతాయి. ఈ నెల మూడో వారంలో పాటలను, వచ్చే నెల చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement