నానా దర్శకత్వంలో ‘అబ్ తక్ చప్పన్ 3’ | Ab Tak Chhappan 3 Will be Like Die Hard, Says Nana Patekar | Sakshi
Sakshi News home page

నానా దర్శకత్వంలో ‘అబ్ తక్ చప్పన్ 3’

Published Sun, Feb 22 2015 10:58 PM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM

నానా దర్శకత్వంలో ‘అబ్ తక్ చప్పన్ 3’ - Sakshi

నానా దర్శకత్వంలో ‘అబ్ తక్ చప్పన్ 3’

దాదాపు పదేళ్ల క్రితం రూపొందిన ‘అబ్ తక్ చప్పన్’లోనూ, ఈ నెల 27న విడుదల కానున్న ఈ చిత్రం రెండో భాగంలోనూ నానా పటేకర్ నటించారు. కాగా, ఈ చిత్రం మూడో భాగానికి దర్శకత్వం వహించాలని నానా నిర్ణయించుకున్నారు. హాలీవుడ్ చిత్రం ‘డై హార్డ్’ తరహాలో మంచి థ్రిల్లర్ మూవీగా ఈ మూడో భాగం సాగుతుందనీ, గత  రెండు భాగాల కన్నా ఈ చిత్ర నిర్మాణ వ్యయం భారీగా ఉంటుందని  నానా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement