విష్ణు సేఫ్‌ | 'Achary America Tyathra' shooting is in Malaysia. | Sakshi
Sakshi News home page

విష్ణు సేఫ్‌

Published Mon, Jul 31 2017 12:31 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

విష్ణు సేఫ్‌ - Sakshi

విష్ణు సేఫ్‌

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ‘ఆచారి అమెరికా యాత్ర’ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం మలేసియాలో జరుగుతోంది. అక్కడ ఆదివారం మధ్యాహ్నం ఓ బైక్‌ స్టంట్‌ తీస్తున్న సమయంలో ఆయన గాయపడ్డారు. ఈ వార్త తెలియగానే విష్ణుకు ఏమైందోనంటూ పలువురు సినీ ప్రముఖులు, సన్నిహితులు మంచు ఫ్యామిలీకి ఫోనులు చేయడం ప్రారంభించారు. ‘‘దేవుడి దయవల్ల నా కుమారుడు సేఫ్‌గా ఉన్నాడు’’ అని మోహన్‌బాబు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘మీ అందరి ప్రేమ, ఆశీస్సులతో మేజర్, సీరియస్‌ యాక్సిడెంట్‌ నుంచి విష్ణు మైనర్‌ ఇంజ్యూరీతో బయటపడ్డాడు’’ అని మంచు లక్ష్మీ, మనోజ్‌లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement