కల్యాణ్‌రామ్‌తో మిస్ ఇండియా? | Aditi Arya to romance Kalyanram? | Sakshi
Sakshi News home page

కల్యాణ్‌రామ్‌తో మిస్ ఇండియా?

Published Thu, Apr 21 2016 10:51 PM | Last Updated on Fri, Mar 22 2019 1:53 PM

కల్యాణ్‌రామ్‌తో మిస్ ఇండియా? - Sakshi

కల్యాణ్‌రామ్‌తో మిస్ ఇండియా?

నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కల్యాణ్‌రామ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా ‘మిస్ ఇండియా 2015’ టైటిల్ గెలుచుకున్న మోడల్ అదితీ ఆర్యని ఎంపిక చేసినట్లు సమాచారం.

ఆ మధ్య ఓ సందర్భంలో ‘తెలుగు చిత్రాల్లో అవకాశం వస్తే, నటిస్తా’ అని అదితీ ఆర్య పేర్కొన్నారు. ఈ చిత్రానికి అడగ్గానే అంగీకరించారట. ఇప్పటికే ఆమెపై ఫొటో షూట్ కూడా చేసినట్లు వినికిడి. వచ్చే నెల నుంచి ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement