'పీకే' చూడకుండా ఎవరూ విమర్శించొద్దు | Agnivesh: Don't slam 'PK' without even seeing it | Sakshi
Sakshi News home page

'పీకే' చూడకుండా ఎవరూ విమర్శించొద్దు

Published Sun, Jan 4 2015 12:17 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

Agnivesh: Don't slam 'PK' without even seeing it

బాలీవుడ్ చిత్రం 'పీకే'పై కొన్ని మతవర్గాల నుంచి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో... ఊహించని మద్దతు లభించింది. ఈ చిత్రాన్ని చూడకుండా ఎవరూ వ్యతిరేకించవద్దని ఆర్య సమాజ్ నాయకుడు స్వామి అగ్నివేశ్ అన్నారు. '

పీకే' లాంటి సినిమాను ప్రతి ఒక్కరూ స్వాగతించాలని పేర్కొన్నారు. ఈ సినిమాకు దేశవ్యాప్తంగా వినోదపన్ను మినహాయింపు ఇవ్వాలని స్వామి అగ్నివేశ్ సూచించారు. ఈ చిత్రం ఎవరి మనోభావాలకు వ్యతిరేకంగా కాదని అభిప్రాయపడ్డారు. 'పీకే' చిత్రానికి యూపీ, బీహార్లో పన్ను మినహాయింపు ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement