ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది | Akhil Third Project with Venky Atluri Announced | Sakshi
Sakshi News home page

అఖిల్‌-వెంకీ మూవీ అధికారిక ప్రకటన

Published Sun, Mar 18 2018 10:54 AM | Last Updated on Sun, Mar 18 2018 10:54 AM

Akhil Third Project with Venky Atluri Announced - Sakshi

వెంకీ అట్లూరి - అఖిల్‌

గత రెండు చిత్రాలు నిరాశపరచటంతో అక్కినేని హీరో అఖిల్‌ ఈసారి ఎలాగైనా బ్లాక్‌ బస్టర్‌ కొట్టాలన్న కసితో ఉన్నాడు. ఈ క్రమంలో మూడో చిత్రం ఏమై ఉంటుందా? అన్న సస్పెన్స్‌ గత కొన్ని రోజులుగా నెలకొంది. 

అయితే ఉగాది సందర్భంగా ఆ సస్పెన్స్‌ను రివీల్‌ చేస్తూ ఓ క్లారిటీ ఇచ్చేశాడు.తన డెబ్యూ చిత్రం తొలిప్రేమతో బిగ్‌ హిట్‌ అందుకున్న దర్శకుడు వెంకీ అట్లూరితో మూడో ప్రాజెక్టు అన్న విషయాన్ని అఖిల్‌ చెప్పేశాడు. 

తొలిప్రేమ చిత్రాన్ని నిర్మించిన బ్యానర్‌ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర.. అఖిల్‌-వెంకీ చిత్రాన్నీ నిర్మించబోతోంది. నటీనటులు, పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేస్తామని నిర్మాణ సంస్థ తన ట్వీట్‌లో తెలియజేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement