అక్షర.. సూపర్! | Akshara has the best of Kamal Haasan and Sarika | Sakshi
Sakshi News home page

అక్షర.. సూపర్!

Published Wed, Dec 10 2014 1:07 AM | Last Updated on Sat, Sep 2 2017 5:54 PM

అక్షర.. సూపర్!

అక్షర.. సూపర్!

ఇంకా ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకముందే కమల్‌హాసన్ చిన్న కూతురు అక్షరను ఆకాశానికెత్తేస్తున్నారు సినిమా జనం. తాను రూపొందిస్తున్న ‘షమితాబ్’ చిత్రంలో ముగ్గురు హీరోలంటూ ఆర్.బాల్కీ రీసెంట్‌గా సెలవిచ్చాడు. అందులో ఒకరు ఎవర్‌గ్రీన్ అమితాబ్‌బచ్చన్, ఇంకొకరు టాలెంటెడ్ ధనుష్, మూడోవారు అక్షరట. కమల్ - సారికల్లోని టాలెంట్‌ను అక్షరలో కనిపిస్తోందని చెబుతున్నాడు. ‘జెనెటిక్ సైన్స్ నిజమని చెప్పడానికి ప్రత్యక్ష సాక్ష్యం అక్షర. ఆమెను చూస్తుంటే నటించడానికే పుట్టినట్టుంటుంది. ఇద్దరు మహామహులతో పోటీపడి అదరగొట్టింది’ అన్నాడు. పిక్చర్ బయటకు వస్తే గానీ ఎంతగా అదరగొట్టిందో తెలియదు మరి!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement