సెల్పీరాజా ఫస్ట్ లుక్ | allari naresh next film selfie raja firstlook | Sakshi
Sakshi News home page

సెల్పీరాజా ఫస్ట్ లుక్

Published Fri, Jun 10 2016 10:23 AM | Last Updated on Mon, Sep 4 2017 2:10 AM

సెల్పీరాజా ఫస్ట్ లుక్

సెల్పీరాజా ఫస్ట్ లుక్

కామెడీ స్టార్ అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ ఎంటర్ టైనర్ సెల్పీరాజా. గతంలో విజయ్ మాల్యాతో కలిసి నరేష్ దిగిన ఫోటోతో ఈ సినిమాను ఎనౌన్స్ చేసిన చిత్రయూనిట్. తాజాగా దివంగత దర్శకుడు ఇవివి సత్యనారాయణ గారి జయంతి సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

ఏకె ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో గోపి ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకు జి నాగేశ్వరరెడ్డి దర్శకుడు. కొంత కాలంగా సరైన హిట్ లేక ఇబ్బందుల్లో ఉన్న నరేష్ ఈ సినిమాతో ఎలాగైన సక్సెస్ ట్రాక్ ఎక్కాలని భావిస్తున్నాడు. అందుకు తగ్గట్టుగా అప్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా సెల్ఫీరాజాను తెరకెక్కిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement