బాహుబలి ది గేమ్‌@మిలియన్‌ డౌన్లోడ్స్‌ | 'Baahubali The Game' crosses 1 mn downloads | Sakshi
Sakshi News home page

బాహుబలి ది గేమ్‌@మిలియన్‌ డౌన్లోడ్స్‌

Published Wed, May 10 2017 5:09 PM | Last Updated on Tue, Sep 5 2017 10:51 AM

బాహుబలి ది గేమ్‌@మిలియన్‌ డౌన్లోడ్స్‌

బాహుబలి ది గేమ్‌@మిలియన్‌ డౌన్లోడ్స్‌

న్యూఢిల్లీ: బాహుబలి సినిమా నుంచి ప్రేరణతో రూపొందించిన 'బాహుబలి ది గేమ్‌'ను ఒక మిలియన్‌ మంది డౌన్లోడ్‌ చేశారు. ముఖ్యంగా బాహుబలి-2 విడుదల అనంతరం గేమ్‌ డౌన్లోడ్స్‌ విపరీతంగా పెరిగాయి. దీంతో దేశంలో అత్యధికంగా డౌన్లోడ్‌ అయిన గేమ్‌లలో బాహుబలి ది గేమ్‌ పదో స్ధానానికి చేరింది. బాహుబలి సినిమాకు పని చేసిన కొంతమంది ఆర్టిస్టులు గేమ్‌ తయారీలో కూడా పాల్గొన్నారు. ఈ గేమ్‌ను బెంగుళూరుకు చెందిన మూన్‌ఫ్రాగ్‌ ల్యాబ్స్‌ అనే కంపెనీ రూపొందించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement