చంటిగాడు ఓ ఇంటివాడవుతున్నాడు | Baladitya Marriage On August 6th | Sakshi
Sakshi News home page

చంటిగాడు ఓ ఇంటివాడవుతున్నాడు

Published Wed, Aug 3 2016 12:54 PM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM

చంటిగాడు ఓ ఇంటివాడవుతున్నాడు

చంటిగాడు ఓ ఇంటివాడవుతున్నాడు

బాలనటుడిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన బాలాదిత్య ఈ నెల 6న పెళ్లి పీటలెక్కబోతున్నాడు. 1940లో ఒక గ్రామం, చంటిగాడు లాంటి సినిమాలతో ఆకట్టుకున్నా.. హీరోగా వరుస సక్సెస్లు సాధించలేకపోయాడు. తరువాత సినీ గేయ రచయితగా కూడా మారిన ఈ యువ నటుడు, ప్రస్తుతం ఓ టివి షోలో యాంకర్గా కనిపిస్తున్నాడు.

కెరీర్ పరంగా బుల్లితెరపై మంచి ఫాంలో ఉన్న బాలాదిత్య, మానస అనే అమ్మాయిని పెళ్ళి చేసుకోబోతున్నాడు. ఈ నెల 6న వివాహం జరగనుండగా, 12 వ తేదిన హైదరాబాద్ ,జూబ్లీహిల్స్లోని తాజ్మహల్ హోటల్లో ఇండస్ట్రీ ప్రముఖుల కోసం రిసెప్షన్ను ఏర్పాటు చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement