న్యూఢిల్లీ : స్టార్ కపుల్ భారతి సింగ్, హార్ష్ లింబాచియాల వివాహానికి కౌంట్‌డౌన్ మొదలైంది. ప్రీ వెడ్డింగ్ షూట్‌లో దిగిన ఓ ఫొటోను జత చేస్తూ డిసెంబర్ మూడో తేదీన పెళ్లి జరగబోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా భారతి సింగ్ ప్రకటించారు.
'అతను నా మనసును దొంగిలించాడు. డిసెంబర్ 3న నేను అతని ఇంటిపేరును దోచుకోబోతున్నాను' అని ఫొటోకు కాప్షన్ కూడా పెట్టారు. ఈ జంట పెళ్లి గోవాలో జరగబోతున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment