బ్రహ్మీ...ఓ మంచి కళాకారుడు | Brahmanandam's Clay Art talent | Sakshi
Sakshi News home page

బ్రహ్మీ...ఓ మంచి కళాకారుడు

Published Sat, Nov 15 2014 11:02 PM | Last Updated on Sat, Sep 2 2017 4:31 PM

బ్రహ్మీ...ఓ మంచి కళాకారుడు

బ్రహ్మీ...ఓ మంచి కళాకారుడు

 మట్టి ముద్దకు ఓ రూపాన్నివడం అంత తేలికైన పని కాదు. దానికెంతో నైపుణ్యం ఉండాలి. వెండితెరపై నవ్వులు కురిపించడమే కాదు.. బ్రహ్మానందానికి ఈ నైపుణ్యం కూడా ఉంది. ఆయనలో మంచి చిత్రకారుడు ఉన్నాడు. ఇప్పటివరకూ ఎన్నో బొమ్మలు గీసిన బ్రహ్మానందం.. ఇటీవల మట్టి బొమ్మలు తయారు చేశారు. వాటిలో వెంకటేశ్వర స్వామి బొమ్మ ఒకటి. ఇంకోటి మీరిక్కడ చూస్తున్న బొమ్మ. చూశారుగా.. ఈ బొమ్మను బ్రహ్మానందం ఎంత శ్రద్ధగా తయారు చేస్తున్నారో. మరి.. బ్రహ్మీయా.. మజాకానా.. ఈ బొమ్మను నటుడు వెన్నెల కిశోర్ తన ట్విట్టర్‌లో పొందు  పరిచారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement