క్రిష్‌ కలిపింది ఇద్దర్నీ | Deepika Padukone to team up with Hrithik Roshan for Krrish 4 | Sakshi
Sakshi News home page

క్రిష్‌ కలిపింది ఇద్దర్నీ

Published Tue, Mar 3 2020 1:37 AM | Last Updated on Tue, Mar 3 2020 1:37 AM

Deepika Padukone to team up with Hrithik Roshan for Krrish 4 - Sakshi

హృతిక్‌ రోషన్, దీపికా పదుకోన్‌

హృతిక్‌ రోషన్, దీపికా పదుకోన్‌ ఇప్పటి వరకూ కలసి నటించలేదు. అయితే త్వరలోనే ఈ ఇద్దర్నీ జంటగా స్క్రీన్‌ మీద చూసే అవకాశం ఉందట. హృతిక్‌ రోషన్‌ నటించిన సూపర్‌ హీరో చిత్రం ‘క్రిష్‌’ సిరీస్‌లో నాలుగో భాగం షూటింగ్‌ పట్టాలెక్కడానికి రెడీ అవుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా దీపికా పదుకోన్‌ నటిస్తారని బాలీవుడ్‌ టాక్‌. ‘హృతిక్‌తో కలసి నటించాలనుంది’ అని పలు సందర్భాల్లో దీపికా తన ఆసక్తిని తెలిపారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా దీపికా దాదాపు ఫైనల్‌ అట. అదే నిజమైతే ‘క్రిష్‌’ కలిపింది ఇద్దర్నీ అనుకోవాలి.  త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement