లవ్‌..యాక్షన్‌..కామెడీ | Dere film is a love thriller with action and comedy | Sakshi
Sakshi News home page

లవ్‌..యాక్షన్‌..కామెడీ

Published Fri, May 26 2017 12:24 AM | Last Updated on Tue, Sep 5 2017 11:59 AM

లవ్‌..యాక్షన్‌..కామెడీ

లవ్‌..యాక్షన్‌..కామెడీ

కె.కృష్ణప్రసాద్‌ దర్శకత్వంలో ఎన్‌.ఆర్‌ రెడ్డి నిర్మించిన చిత్రం ‘డేర్‌’. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నరేన్‌ సంగీత దర్శకుడు. నవీన్‌ హీరో.  జీవ, మధు, పల్లవి, సుహాసిని ఇతర ముఖ్య తారాగణం. కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘లవ్, యాక్షన్, కామెడీతో కూడిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. నరేన్‌ మంచి సంగీతం అందించారు. ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు చిత్రంలో ఉంటాయి’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: రాఘవ, పాటలు: సదాచంద్ర.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement