లవ్‌... యాక్షన్‌... థ్రిల్‌! | Director Veerabhadram new movie started | Sakshi
Sakshi News home page

లవ్‌... యాక్షన్‌... థ్రిల్‌!

Published Wed, Mar 29 2017 11:11 PM | Last Updated on Tue, Sep 5 2017 7:25 AM

లవ్‌... యాక్షన్‌... థ్రిల్‌!

లవ్‌... యాక్షన్‌... థ్రిల్‌!

మాస్‌ని మెప్పించే యాక్షన్‌... ప్రేక్షకుల్ని నవ్వించే కామెడీ  సీన్స్‌తో దర్శకుడు వీరభద్రమ్‌ సినిమాలు తీస్తుంటారు. ‘అహ నాపెళ్లంట’, ‘పూల రంగడు’, ‘చుట్టాలబ్బాయి’ వంటి కామెడీ అండ్‌ యాక్షన్‌ సిన్మాలతో హిట్స్‌ అందు కున్నారీయన.

తాజాగా వీరభద్రమ్‌ దర్శకత్వంలో జేవీఆర్‌ సినిమాపై జల్లేపల్లి వెంకటేశ్వరరావు (జేవీఆర్‌) ఓ సినిమా నిర్మించనున్నట్లు ఉగాది నాడు ప్రకటించారు. లవ్, కామెడీ, యాక్షన్‌ అంశాలతో థ్రిల్లర్‌ జానర్‌లో యువ హీరోతో ఈ సినిమా రూపొందించనున్నట్టు జేవీఆర్‌ తెలిపారు. ఆర్కే గౌడ్‌ ఈ చిత్రానికి ఓ నిర్మాత.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement