సినిమా రివ్యూలపై నిర్మాతల మండలి చిర్రుబుర్రులు | do not write cinema reviews:TFPC | Sakshi
Sakshi News home page

సినిమా రివ్యూలపై నిర్మాతల మండలి చిర్రుబుర్రులు

Published Sat, Apr 25 2015 7:22 PM | Last Updated on Sat, Aug 11 2018 8:29 PM

సినిమా రివ్యూలపై నిర్మాతల మండలి చిర్రుబుర్రులు - Sakshi

సినిమా రివ్యూలపై నిర్మాతల మండలి చిర్రుబుర్రులు

హైదరాబాద్: సినిమా రివ్యూలపై నిర్మాతల మండలి చిర్రుబుర్రులాడింది. మీడియా ఇచ్చే రివ్యూల వల్ల సినీపరిశ్రమకు నష్టాలు వస్తున్నట్లు మండలి తెలిపింది. సినిమా విడుదల కాగానే రివ్యూలు రాసే సంస్కృతిని మీడియా మానుకోవాలని కోరింది. చిత్ర పరిశ్రమ ఎటక్ట్రానిక్, ప్రింట్, వెబ్ మీడియా సహకారం కోరుకుంటున్నట్లు తెలిపింది.

నిర్మాతల మండలి ప్రత్యేకంగా ఏ ఛానళ్లతోనూ ఒప్పందం కుదుర్చుకోలేదని తెలిపింది. ఏ నిర్మాత అయినా, ఏ ఛానల్తోనైనా ఒప్పందం కుదుర్చుకొని సినిమా ప్రచారం చేసుకోవచ్చునని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement