వినోదం.. సందేశం.. | Father movie Release on February | Sakshi
Sakshi News home page

వినోదం.. సందేశం..

Published Sat, Jan 17 2015 11:03 PM | Last Updated on Sat, Sep 2 2017 7:49 PM

వినోదం.. సందేశం..

వినోదం.. సందేశం..

 ఆవకాయ్ బిర్యానీ, అరవింద్-2 ఫేం కమల్ కామరాజ్ హీరోగా నటించిన చిత్రం ‘ఫాదర్’. షయాజీషిండే కీలక పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని నవదీప్ ఫిలిం క్రియేటివ్ సంస్థ నిర్మిస్తోంది. నిర్మాత రాజు పచ్‌ఘరె మాట్లాడుతూ - ‘‘ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. వినోదం, సందేశం ఉన్న చిత్రమిది. బాలనటుడు జితేష్ , కమల్‌కామరాజు, షాయాజీషిండేల నటన ఈ చిత్రానికి హైలైట్. పాటలను ఈ నెలాఖరులోనూ, చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎల్.వి.ఎస్ నాయుడు, సంగీతం: యువరాజ్ మోరె.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement