నేత్రదానం నేపథ్యంలో... | Father Movie Audio Launched | Sakshi
Sakshi News home page

నేత్రదానం నేపథ్యంలో...

Published Mon, Mar 2 2015 11:53 PM | Last Updated on Sat, Sep 2 2017 10:11 PM

నేత్రదానం నేపథ్యంలో...

నేత్రదానం నేపథ్యంలో...

 తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిన చిత్రం ‘ఫాదర్’. కమల్ కామరాజ్, సాయాజీ షిండే కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని నవదీప్ ఫిల్మ్ క్రియేటివ్ పతాకంపై రాజ్ పచ్‌ఘరె నిర్మించారు. జగదీష్ పటర్కర్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా పాటల సీడీని సాయాజీ షిండే ఇటీవలే హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. నేత్రదానం నేపథ్యంలో సందేశంతో పాటు మంచి వినోదం ఉన్న చిత్రం ఇదని దర్శక నిర్మాతలు పేర్కొన్నారు. ఈ వేడుకలో శ్రీసురేశ్. నగేష్ నారదాశి, గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement