పాకిస్థాన్ లో అతని ప్రేమలో..! | Fawad, Anushka's Roles For Ae Dil Hai Mushkil Revealed | Sakshi
Sakshi News home page

పాకిస్థాన్ లో అతని ప్రేమలో..!

Published Mon, Apr 11 2016 11:03 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

పాకిస్థాన్ లో అతని ప్రేమలో..! - Sakshi

పాకిస్థాన్ లో అతని ప్రేమలో..!

ఆ అబ్బాయి, అమ్మాయి ఉద్యోగాల  నిమిత్తం వేరే దేశంలో ఉన్నారు.  ప్రేమలో పడ్డారు. కట్ చేస్తే... ఇద్దరూ ఒక దేశం వాళ్లే. సంతోషంగా వారి ఇళ్లల్లో చెప్పేశారు. కానీ, నవాబీ కుటుంబా నికి చెందిన ఆమె ఇంట్లో సామాన్యుడైన అతనితో పెళ్లికి ఒప్పుకోలేదు. తట్టుకోలేక దేశం విడిచివెళ్లిపోయింది. ‘ఏ దిల్ హై ముష్కిల్’ సినిమాలో అనుష్కా శర్మ  పాత్ర ఇది. తొలిసారిగా ఈ చిత్రంలో ఆమె ఓ  పాకిస్థానీయురాలిగా కనిపిస్తున్నారు. ఇక, ఈ సినిమాలో ఆమె ప్రియుడిగా బాలీవుడ్ నటుడు ఫవాద్‌ఖాన్ నటిస్తున్నారు. కరణ్‌జోహార్ రచన, నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలు వహిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్యారాయ్, రణ్‌బీర్‌కపూర్‌లవీ కీలక పాత్రలే. ఈ అక్టోబర్‌లో ఈ చిత్రం రిలీజ్ కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement