ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ | Feel good love story | Sakshi
Sakshi News home page

ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ

Published Tue, May 13 2014 11:25 PM | Last Updated on Sat, Sep 2 2017 7:19 AM

ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ

ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ

రెహన్, శ్వేత, చరణ్, షరాజ్, అర్చన ముఖ్య తారలుగా శ్రీకరబాబు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఇంకా ఏమీ అనుకోలేదు’.

రెహన్, శ్వేత, చరణ్, షరాజ్, అర్చన ముఖ్య తారలుగా శ్రీకరబాబు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఇంకా ఏమీ అనుకోలేదు’.నిమ్మల శ్రీనివాస్, నిమ్మల రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ నెలలోనే పాటలను, చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. నవనీత్ చారి మంచి పాటలు స్వరపరి చారని, ఈ చిత్రం టైటిల్‌కి మంచి స్పందన లభించిందని నిర్మాత అన్నారు. ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీతో రూపొందించిన ఈ చిత్రం అన్ని వర్గాలవారికీ నచ్చే విధంగా ఉంటుందని, పాటలన్నీ సందర్భానుసారం సాగుతాయని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: రమేష్‌రెడ్డి, సుకుమారన్, ఎడిటింగ్: రెమోజి, ఆషిస్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement