ఉచితంగా 5 లక్షల పవర్ స్టార్ ఆడియో సీడీలు | Five Lakhs Power Star Audio CD free | Sakshi
Sakshi News home page

ఉచితంగా 5 లక్షల పవర్ స్టార్ ఆడియో సీడీలు

Published Mon, Aug 25 2014 6:13 PM | Last Updated on Sat, Jul 6 2019 4:09 PM

ఉచితంగా 5 లక్షల పవర్ స్టార్ ఆడియో సీడీలు - Sakshi

ఉచితంగా 5 లక్షల పవర్ స్టార్ ఆడియో సీడీలు

పవర్ స్టార్ అంటే పవన్ కళ్యాణ్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే... కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ నటించిన 'పవర్ స్టార్' చిత్రాన్ని ఆగస్టు 28 తేదిన విడుదల చేయనున్నారు. పవర్ స్టార్ సినిమాకు సంబంధించిన 5 లక్షల ఆడియో సిడీలను ఉచితంగా ప్రేక్షకులకు, అభిమానులకు ఇవ్వనున్నట్టు లహిరి ఆడియోకు చెందిన వేలు మీడియాకు తెలిపారు. 
 
కర్నాటకలోని ప్రధాన పట్టణాల్లో ముఖ్యమైన థియేటర్ల వద్ద పవర్ స్టార్ ఆడియో సీడీలను పంచనున్నట్టు వేలు తెలిపారు. ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వేలు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement