పదేళ్ల ప్రయాణంలో... | for always had to be success | Sakshi
Sakshi News home page

పదేళ్ల ప్రయాణంలో...

Published Thu, Jun 5 2014 1:05 AM | Last Updated on Sat, Sep 2 2017 8:19 AM

పదేళ్ల ప్రయాణంలో...

పదేళ్ల ప్రయాణంలో...

‘‘నేను చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి పదేళ్లయ్యింది. ‘దోస్త్, అంజలి ఐ లవ్ యు, ప్రామిస్, అలా, లైఫ్ స్టయిల్’ తదితర చిత్రాల్లో హీరోగా చేశాను. ‘మొగుడ్స్ పెళ్లామ్స్, ఎవడైతే నాకేంటి, రామరామ కృష్ణకృష్ణ, మిస్టర్ పర్‌ఫెక్ట్’ చిత్రాల్లో కీలక పాత్రలు చేశాను’’ అని నటుడు అఖిల్ కార్తీక్ చెప్పారు. నటునిగా దశాబ్ద ప్రయాణం పూర్తయిన సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ఆయన పత్రికల వారితో ముచ్చటించారు.
 
‘‘ఇన్నేళ్ల ప్రయాణంలో మలుపులూ, మెరుపులూ లేకపోయినా భవిష్యత్తుపై భరోసా ఉంది. కచ్చితంగా ఎప్పటికైనా విజయం సాధిస్తాను. హీరోగానే కాకుండా ఎలాంటి పాత్రకైనా నేను సిద్ధం. ప్రస్తుతం నేను చేస్తున్న ‘తీయని కలవో, క్రిమినల్స్, వేగం’ తదితర చిత్రాలు నాకు మంచి పేరు తెచ్చి పెడతాయి’’ అని అఖిల్ కార్తీక్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement