ఆకట్టుకొనే హంసానందిని | Hamsa Nandini Staring in Real Star Movie | Sakshi
Sakshi News home page

ఆకట్టుకొనే హంసానందిని

Published Tue, Jul 15 2014 12:43 AM | Last Updated on Sat, Sep 2 2017 10:17 AM

ఆకట్టుకొనే హంసానందిని

ఆకట్టుకొనే హంసానందిని

దివంగత శ్రీహరి కథానాయకునిగా రూపొందిన ‘రియల్‌స్టార్’లో హంసానందిని నాయిక పాత్ర చేశారు. ర్యాలి శ్రీనివాసరావు దర్శకుడు. కొండపల్లి యోగానంద్, కె.లక్ష్మణరావు నిర్మాతలు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ -‘‘శ్రీహరికి ఘనమైన నివాళి ఈ సినిమా. ఇందులో హంసానందిని, శ్రీహరి కాంబినేషన్ మాస్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ‘వందేమాతరం’ శ్రీనివాస్ స్వరాలకు శ్రీహరి, హంసానందిని వేసిన స్టెప్పులు సినిమాకే ప్రత్యేక ఆకర్షణ’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణ: డా.సి.రామచంద్రయ్య.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement