చబ్బీ రియాల్టీ! | Hansika buys prime property | Sakshi
Sakshi News home page

చబ్బీ రియాల్టీ!

Jan 28 2015 11:53 PM | Updated on Sep 2 2017 8:25 PM

చబ్బీ రియాల్టీ!

చబ్బీ రియాల్టీ!

దీపం ఉండగానే ‘ఇల్లు’ చక్కబెట్టుకోవడమంటే ఇదేనేమో! నేము... ఫేము ఉండగానే... జాగ్రత్త పడుతోంది చబ్బీ బ్యూటీ హన్సిక.

దీపం ఉండగానే ‘ఇల్లు’ చక్కబెట్టుకోవడమంటే ఇదేనేమో! నేము... ఫేము ఉండగానే... జాగ్రత్త పడుతోంది చబ్బీ బ్యూటీ హన్సిక. తమిళం, తెలుగు ఇండస్ట్రీల్లో ‘బిజీ’గా సంపాదించేస్తున్న ఈ చిన్నది... ముంబైలో ఇటీవలే స్థలం కొందట. అతికూడా... అంతా ఇంతా కాదు... అంతటి మహానగరంలో ఏకంగా ఎకరం కొనేసిందట. సిటీ అవుట్‌స్కర్ట్స్‌లోని వాడా వద్ద ఉందీ ఎకరం. ‘ఎంత కాలంగానో ప్రయత్నిస్తున్నా. చివరకు నేను కోరుకున్నట్టుగా ఓ చక్కని ఆహ్లాదకరమైన ప్లేస్‌లో ప్రాపర్టీ కొన్నా. ఇప్పుడే ఇల్లు కట్టడం లేదు. దానికి కొంత ఫండ్స్ కావాలి. నెమ్మదిగా మొదలు పెడతా’ అంటూ చెప్పుకొచ్చింది హన్సిక. అమ్మడి ‘ఫ్యూచర్’ ప్లాన్‌కు ఇండస్ట్రీ అంతా హ్యాట్సాప్ చెబుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement