
ప్రేమ గెలిచిందా..?
ప్రతి ఊళ్ళో చాలా ప్రేమకథలు నడుస్తాయి. రాజమండ్రికి 50 కిలోమీటర్ల దూరంలో ఓ ప్రణయ గాథ నడిచింది.
ప్రతి ఊళ్ళో చాలా ప్రేమకథలు నడుస్తాయి. రాజమండ్రికి 50 కిలోమీటర్ల దూరంలో ఓ ప్రణయ గాథ నడిచింది. ఆ కథ కంచికి ఎలా చేరింది అనేది తెలియాలంటే ‘రాజమండ్రికి 50 కి.మీ దూరంలో’ చూడాల్సిందే. హేమంత్, నైరుతి జంటగా నిషాంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై వి. జ్యోతి నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజయ్‌సూర్య దర్శకుడు. కథాకథనాలు వైవిధ్యంగా ఉంటాయని, వచ్చే నెలలో ఈ సినిమాను విడుదల చేస్తామని దర్శకుడు చెప్పారు.