అతనితో ఏకాంతంగా గడిపా.. అయితే ఏంటి? | I had sex with Shahid Afridi, claims Arshi Khan | Sakshi
Sakshi News home page

అతనితో ఏకాంతంగా గడిపా.. అయితే ఏంటి?

Published Thu, Sep 10 2015 8:25 AM | Last Updated on Sun, Sep 3 2017 9:08 AM

అతనితో ఏకాంతంగా గడిపా.. అయితే ఏంటి?

అతనితో ఏకాంతంగా గడిపా.. అయితే ఏంటి?

పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదితో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఇండియన్ మోడల్, నటి ఆర్షి ఖాన్ వ్యక్తిగత విషయాలు వెల్లడించింది. ఆఫ్రిదితో ప్రేమాయణం సాగించిన మాట వాస్తమేనని అంగీకరించింది. అతడితో ఏకాంతంగా గడిపినట్టు బోల్డ్ గా ప్రకటించింది.

వీరిద్దరూ దుబాయ్ లో ప్రణయ కార్యకలాపాలు సాగించినట్టు వచ్చిన వార్తలను అంతకుముందు ఆర్షి ఖాన్ తోసిపుచ్చింది. ఆఫ్రిది తనకు ఆప్తమిత్రుడు మాత్రమేనని చెప్పుకొచ్చింది. అయితే తాజా ఇంటర్వ్యూలో అతడితో తనకున్న సంబంధాన్ని బయటపెట్టింది. ట్విటర్ లోనూ ఈ విషయాన్ని వెల్లడించింది. 'అవును. ఆఫ్రిదితో శృంగారంలో పాల్గొన్నా. నేను ఎవరితో గడపాలన్నా ఇండియా మీడియా అనుమతి తీసుకోవాలా? ఇది నా వ్యక్తిగత జీవితం. నాకు సంబంధించినంత వరకు ఇది ప్రేమ' అని ట్వీట్ చేసింది.

వివాదస్పద సన్యాసిని రాధే మా వ్యభిచార వ్యాపారం చేస్తోందని అంతకుముందు ఆర్షి ఖాన్ ఆరోపించింది. వ్యభిచారంలోకి దించేందుకు రాధే మాకు చెందిన ఏజెంట్ ఒకరు తనను సంప్రదించారని బాంబు పేల్చి పతాక శీర్షికల్లో నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement