తలుపు కొట్టి మరీ చెబుతా! | i love Christmas festival Regina | Sakshi

తలుపు కొట్టి మరీ చెబుతా!

Dec 24 2014 11:31 PM | Updated on Sep 2 2017 6:41 PM

తలుపు కొట్టి మరీ చెబుతా!

తలుపు కొట్టి మరీ చెబుతా!

క్రిస్మస్ పండుగను అమితంగా ప్రేమించేవారిలో నేను ముందుంటా’’ అంటున్నారు అందాల తార రెజీనా. క్రిస్మస్ వస్తే...

‘‘క్రిస్మస్ పండుగను అమితంగా ప్రేమించేవారిలో నేను ముందుంటా’’ అంటున్నారు అందాల తార రెజీనా. క్రిస్మస్ వస్తే... ఈ బ్యూటీ ఆనందానికి పట్టపగ్గాలుండవట! వారం రోజుల ముందే ఆమె ఇంట్లో వేడుకలు మొదలైపోతాయట. ‘‘ప్రపంచంలో ఎక్కడున్నా సరే... క్రిస్మస్‌కు వారం రోజుల ముందే చెన్నయ్ చేరతా. ముందు ఇల్లంతా అలంకరిస్తాం. అంతా కలిసి ఆరాధనలో పాల్గొంటాం. టపాసులు కాలుస్తాం. ప్రతిరోజూ చర్చికెళ్లి చేసే ప్రార్థనలు సరేసరి. మిడ్‌నైట్ ఒకటిన్నర సమయంలో పక్కింటివాళ్ల తలుపు కొట్టి మరీ వాళ్లకు శుభాకాంక్షలు చెబుతాను. వాళ్లు తిట్టుకున్నా నేను మాత్రం చెప్పడం మానను. వాళ్లకు కూడా అది అలవాటైపోయింది. ఏడాదిలో నాకు అత్యంత ఇష్టమైన రోజు క్రిస్మస్సే’’ అని చెప్పారు రెజీనా.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement