ఆ వ్యాధి నుంచి బయటపడ్డా: అమితాబ్ | I suffered from TB in 2000, says Amitabh bachchan | Sakshi
Sakshi News home page

ఆ వ్యాధి నుంచి బయటపడ్డా: అమితాబ్

Published Mon, Dec 22 2014 10:37 AM | Last Updated on Sat, Sep 2 2017 6:35 PM

ఆ వ్యాధి నుంచి బయటపడ్డా: అమితాబ్

ఆ వ్యాధి నుంచి బయటపడ్డా: అమితాబ్

ముంబయి : బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇంతకాలం ఓ విషయాన్ని దాచిపెట్టారు. దాచిపెట్టిన ఆ విషాయాన్ని ఆయన ఎట్టకేలకు బయటపెట్టారు. అమితాబ్ నిర్వహణలో 2000లో మొదలైన కౌన్ బనేగా కరోడ్పతి కార్యక్రమానికి ముందు  చేసిన పరీక్షల్లో ఆయనకు క్షయా (టీబీ) ఉన్నట్లు వెల్లడైందట. క్షయపై ఆదివారం ముంబయిలో అవగాహన ప్రచారం ప్రారంభించిన అమితాబ్ ఈ విషయాన్ని తెలిపారు. అయితే ఆ వ్యాధిన నుంచి బయటపడినట్లు ఆయన వెల్లడించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement