రాజకీయాల్లోకి మళ్లీ రాను.. | I won't come in to politics, says Amitabh Bachchan | Sakshi
Sakshi News home page

రాజకీయాల్లోకి మళ్లీ రాను..

Published Tue, Dec 16 2014 2:46 AM | Last Updated on Mon, Apr 8 2019 7:08 PM

రాజకీయాల్లోకి మళ్లీ రాను.. - Sakshi

రాజకీయాల్లోకి మళ్లీ రాను..

రాజకీయాల్లోకి వచ్చి పొరపాటు చేశానని, రాజకీయాలు తనకు సరిపడవని తెలుసుకున్నాక వాటి నుంచి బయటపడ్డానని బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ అన్నారు. తాను మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. అలహాబాద్ లోక్‌సభ స్థానం నుంచి 1984లో కాంగ్రెస్ తరఫున గెలుపొందిన అమితాబ్, మూడేళ్లకే పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఆయన రాజకీయాలకు దూరంగానే ఉంటున్న సంగతి తెలిసిందే. అప్పట్లోని తన భావోద్వేగాలు తనను రాజకీయాల వైపు నడిపించాయని, నిజ జీవితానికి, భావోద్వేగాలకు వ్యత్యాసం ఉంటుందని తర్వాత తెలుసుకున్నానని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement