విలన్‌గా కూడా చేస్తా! | jabilli kosam akasamalle movie release on 13th june | Sakshi
Sakshi News home page

విలన్‌గా కూడా చేస్తా!

Published Mon, Jun 9 2014 10:41 PM | Last Updated on Sat, Sep 2 2017 8:33 AM

విలన్‌గా కూడా చేస్తా!

విలన్‌గా కూడా చేస్తా!

ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు. అనూప్ తేజ్ రచ్చ గెలిచారు. ఇప్పుడు ఇంట గెలవడానికి సిద్ధమయ్యారు. తమిళంలో మూడు చిత్రాల్లో కథానాయకునిగా నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్న అనూప్ తెలుగులో ‘కేక’ చిత్రం ద్వారా పరిచయమయ్యారు. ఈ యువహీరో నటించిన ‘జాబిల్లి కోసం ఆకాశమల్లె’ ఈ 13న విడుదల కానుంది. ‘యామినీ చంద్రశేఖర్’, ‘నిన్ను చూసి వెన్నెలే అనుకున్నా’లో కూడా నటించారు అనూప్. హీరో కాకముందు నృత్యశిక్షణాలయాన్ని నడిపానని, ఇప్పుడు నటన మీదే దృష్టి సారించానని అనూప్ చెప్పారు. కథ బాగుంటే రెండో హీరోగా, విలన్‌గా కూడా చేయడానికి సిద్ధమని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement