భయపెడతాం | Jackie Shroff to play an Aghori sadhu in Kasturi Raja's Tamil | Sakshi
Sakshi News home page

భయపెడతాం

May 12 2018 1:56 AM | Updated on May 12 2018 1:56 AM

Jackie Shroff to play an Aghori sadhu in Kasturi Raja's Tamil  - Sakshi

కథానాయిక నికిషా పటేల్‌ గుర్తుండే ఉంటారు. ఎస్‌.జే సూర్య దర్శకత్వంలో పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటించిన ‘పులి’ సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కన్నడ, తమిళ సినిమాల్లో బిజీ అయ్యారు.  మధ్యలో కల్యాణ్‌రామ్‌ హీరోగా వచ్చిన ‘ఓం 3డీ’ సినిమాలో, సాయిరామ్‌ శంకర్‌తో ‘అరకు రోడ్‌’ చిత్రంలో నటించారు. ఆమె నటిస్తున్న తాజా తమిళ చిత్రం ‘పాండిముని’. కస్తూర్‌ రాజా దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ యాక్టర్‌ జాకీష్రాఫ్‌ అఘోరాగా కనిపించనున్నారు. ‘పాండిముని’ ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందే హారర్‌ చిత్రమట. అంటే నికిషా పటేల్‌ అండ్‌ టీమ్‌ థియేటర్స్‌లో ఆడియన్స్‌ను భయపెట్టడానికి రెడీ అవుతున్నారన్నమాట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement