ఒక్క షో...4 కోట్లు! | Jacqueline Fernandez demands Rs 4 crore to dance at a wedding in London | Sakshi
Sakshi News home page

ఒక్క షో...4 కోట్లు!

Published Wed, Apr 29 2015 11:39 PM | Last Updated on Sun, Sep 3 2017 1:07 AM

ఒక్క షో...4 కోట్లు!

ఒక్క షో...4 కోట్లు!

 దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సిద్ధాంతాన్ని ‘కిక్-2’ ఫేమ్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్  బాగా వంటబట్టించుకుంటున్నారు. లక్నోకి చెందిన ఓ వ్యాపారవేత్త తన కుమారుడి పెళ్లిని చాలా ఘనంగా చేయాలనుకొని ఆ వేడుకలో జాక్వెలిన్ ఆటాపాటా కావాలనుకున్నారు. జాక్వెలిన్‌ను సంప్రతిస్తే నాలుగు కోట్లకు రేట్ ఫిక్స్ చేసింది. ఇదంతా కేవలం ఆటపాటలకే. రెండు రోజుల పాటు పెళ్లి వారింట్లో సందడి చేయనున్న జాక్వెలిన్ రానూ పోనూ చార్జీలన్నీ ఈ కుటుంబానివే. సక్సెస్ వస్తే ఇలాగే ఉంటుందేమో!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement