‘జురాసిక్ వరల్డ్’ దర్శకుడికి స్టార్‌వార్స్ చాన్స్? | Jurassic World director Colin Trevorrow may be heading for Star Wars | Sakshi
Sakshi News home page

‘జురాసిక్ వరల్డ్’ దర్శకుడికి స్టార్‌వార్స్ చాన్స్?

Published Tue, Jul 14 2015 12:31 AM | Last Updated on Sun, Sep 3 2017 5:26 AM

‘జురాసిక్ వరల్డ్’ దర్శకుడికి స్టార్‌వార్స్ చాన్స్?

‘జురాసిక్ వరల్డ్’ దర్శకుడికి స్టార్‌వార్స్ చాన్స్?

స్టార్ వార్స్ సిరీస్ అంటే ఫ్యాన్స్‌కు పండగే. ఈ సిరీస్‌లో తాజాగా రూపొందుతున్న చిత్రం ‘ఫోర్స్ ఎవే కెన్స్’. ఇప్పటికే విడుదలైన ఈ ఎపిసోడ్ 7 ప్రచార చిత్రం ఆక ట్టుకుంటోంది. మరోపక్క ఎపిసోడ్-8 కూడా సెట్స్‌పైనే ఉంది. అలా రెండు భాగాలు సెట్స్ మీద ఉండగానే, ఎపిసోడ్ 9కు కూడా సన్నాహాలు చేసుకుంటున్నారు నిర్మాతలు. ఇటీవల విడుదలైన ‘జురాసిక్ వరల్డ్’ దర్శకుడు కాలిన్ ట్రెవరో ఆ ఎపి సోడ్‌కు న్యాయం చేకూరుస్తారని వారు భావిస్తున్నారు. ఆయనతో చర్చలు జరుపుతున్నారని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement