అమ్మాయి ట్విస్ట్... | Kajal Agarwal at PICHEKKISTHA Audio released | Sakshi
Sakshi News home page

అమ్మాయి ట్విస్ట్...

Published Tue, Sep 2 2014 12:00 AM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM

అమ్మాయి ట్విస్ట్... - Sakshi

అమ్మాయి ట్విస్ట్...

‘‘ఈ సినిమా వేడుక చూస్తుంటే నా కెరీర్ ప్రారంభ రోజులు గుర్తొస్తున్నాయి’’ అన్నారు కాజల్ అగర్వాల్. నవీన్‌కుమార్(ఎన్.కె.), హరిణి జంటగా రూపొందుతోన్న చిత్రం ‘పిచ్చెక్కిస్తా’. బి.శ్రీకాంత్‌రెడ్డి ఈ చిత్రానికి నిర్మాత. నటరాజ్ కొట్టూరి, రాజశేఖర్ లంకా, శ్రీకాంత్‌రెడ్డి నిర్మాతలు. నవనీత్‌చారి స్వరాలందించిన ఈ చిత్రం పాటల సీడీని కాజల్ అగర్వాల్ ఆవిష్కరించి, తొలి ప్రతిని దర్శకుడు మారుతికి అందించారు. అమ్మాయిని ఎన్నో కష్టాలకోర్చి ప్రేమలో దించిన ఓ యువకుడికి ఆ అమ్మాయి ఇచ్చిన ట్విస్ట్ ఏంటి? అనేది ఈ చిత్ర కథాంశం అని దర్శకుడు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement