
అంతా మనమే! అందరూ మనలోనే!! - కాజల్ అగర్వాల్
ఏ స్త్రీ అయితే తన లోలోపలి ధైర్యాన్ని
మేలుకొలుపుతుందో... అలాంటి ప్రతి స్త్రీ
తానే దుర్గా మాత!
ఏ స్త్రీ అయితే తనలో మార్పును
మేలుకొలుపుతుందో... అలాంటి ప్రతి స్త్రీ తానే కాళీ మాత!
ఏ స్త్రీ అయితే తనలో అంకితభావాన్ని మేలుకొలుపుతుందో... అలాంటి ప్రతి స్త్రీ
తానే పార్వతీ మాత!
ఏ స్త్రీ అయితే, తనలోని పరిపోషణశక్తిని మేలుకొలుపుతుందో... అలాంటి ప్రతి స్త్రీ
తానే అన్నపూర్ణా దేవి!
ఏ స్త్రీ అయితే, తనలోని శివుణ్ణి మేలుకొలుపుతుందో... అలాంటి ప్రతి స్త్రీ తానే శక్తి!
మనలోనే ఉన్న దేవతలను పూజిద్దాం.
అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.